BREAKING NEWS - నెత్తురోడిన జాతీయ రహదారి
- VOICE OF HERALD

- Jan 27, 2022
- 1 min read
ప్రకాశంజిల్లా కొనకనమిట్ల పెట్రోల్ బంక్ దగ్గర రోడ్డు ప్రమాదం

పనుల నిమిత్తం వెళ్ళి వస్తుండగా మోటార్ బైక్ పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొన్న లారీ ఇద్దరు అక్కడికక్కడే మృతి, మృతులు అదే మండలానికి చెందిన వాగుమడుగు గ్రామస్తులుగా గుర్తింపు.



Comments