ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

Jan 23, 2023
1 min read
ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు 40వ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం టీడీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు టీడీపి కుటుంబసభ్యులతో కలిసి రాజంపేట పట్టణంలోని నియోజకవర్గ టిడిపి కార్యాలయం నందు కేకు కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి లోకేష్ బాబు కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Comments