top of page

250 రూపాయల కోసం దారుణ హత్య.

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 27, 2022
  • 1 min read

వైయస్సార్ జిల్లా, యర్రగుంట్ల మండలం కళ్లమల్ల పోలీసు స్టేషన్ పరిధిలోని ఆర్టీపీపీ 600 ప్లాట్ వెనుక ఉప్పు ఒకలో ఒక వ్యక్తిని చంపి కాల్చేసిన హంతకులు. హతుడు యర్రగుంట్ల మండలం పి గోపాలపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు (34)గా గుర్తింపు. ఖాదర్ బాషా, గంగారము స్నేహంగా ఉన్న వ్యక్తులు మద్యం సేవించి 250 రూపాయల డబ్బు విషయంలో గొడవ పడి శ్రీవాసులు అనే వ్యక్తిని హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. పోలీసుల అదుపులో ఉన్న హంతకుడు ఖాదర్ బాషా, పరారీలో ఉన్న గంగారాం అనే నిoధితుడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page