top of page

నిత్యావసర సరుకులు వితరణ చేసిన ఎమ్మెల్సీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 3, 2023
  • 1 min read

వాత్సల్య ఫౌండేషన్ ట్రస్టుకు నిత్యావసర సరుకులు వితరణ చేసిన ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్

పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్

పట్టణంలోని వివేకానంద నగర్లో గల వాత్సల్య ట్రస్ట్ సందర్శించి గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ సోదరుడు ఆర్. ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రస్టుకు ఆరు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కి ధన్యవాదాలు తెలియజేసిన వాత్సల్య ట్రస్ట్ సభ్యులు రాజేష్, సౌజన్య గారు. ఈ కార్యక్రమంలో విఖసిత ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి శూలం లక్ష్మీదేవి, గంటా శ్రీనివాసులు, కల్లూరు ప్రసాద్ రెడ్డి, దుగ్గిరెడ్డి రఘునాధ రెడ్డి, వినీత్, ప్రశాంత్ యాదవ్, ప్రేమ్, మహేష్ యాదవ్, తేజేష్, కొసనం శ్రీను, చంద్ర తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page