top of page

ప్రదీప్ రెడ్డి తల్లి తండ్రి సంవత్సరికం కు హాజరైన ఎమ్మెల్యే కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 4, 2022
  • 1 min read

ప్రదీప్ రెడ్డి తల్లి తండ్రి సంవత్సరికం కు హాజరైన ఎమ్మెల్యే కొరముట్ల.


ఈరోజు ఉదయం చిట్వేలు మండలం మైలపల్లి గ్రామం నందు వైఎస్సార్ సీపీ యువ నాయకులు దాసరిగారి. ప్రదీప్ రెడ్డి తల్లి, తండ్రి సంవత్సరికం కార్యక్రమం చిట్వేలు మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ నందు గల తమ ఎస్టేట్ నందు జరగగా.. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు హాజరై, వారి సమాధులకు పుష్పాలు సమర్పించి, నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసీపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, మలిశెట్టి వెంకటరమణ, ముక్కా మధుసూదన్ రెడ్డి, చెర్లోపల్లి గ్రామ సర్పంచ్ ఈశ్వరయ్య, రాజుకుంట వైసీపీ యువ నాయకులు చిన్న రాయల్, మండల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తల,ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page