top of page

గనుల తవ్వకాల్లో నిబంధనలు పాటించకపోతే చర్యలే

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 17, 2022
  • 1 min read

గ్రానైట్ గనుల తవ్వకాల్లో నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర గనుల సేఫ్టీ డైరెక్టర్ చక్రవర్తి హెచ్చరించారు.


అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలంలోని గ్రానైట్ గనుల్లో పర్యటించిన చక్రవర్తి అక్కడి క్వారీ ల రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. గనుల్లో ప్రమాదాలు జరిగితే అందుకు గనుల యజమానులదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page