top of page

విస్డం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 9, 2023
  • 1 min read

విస్డం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు

విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం

నందలూరు మండలంలోని నూతనం గా స్థాపించిన విస్డం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవరాన లో స్కూల్ కరస్పాండెంట్ వలిమి రాదా సమక్షం లో డాక్టర్ సిద్ధి లింగం న్యూట్రిషన్ విజయవాడ మరియు డాక్టర్ భరత్ డెంటిస్ట్ వారిచే పిల్లల పోషక మరియు దంత సమస్యలపై అవగాహన మరియు చెకప్ చేయడం జరిగింది అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలో సరియైన న్యూట్రీషియన్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా వారికి ఆరోగ్యం, చదువు పై ఏకాగ్రత కలిగి ఉంటారని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ సమావేశం లో అవగాహన కార్యక్రమం నిర్వహించామని ఆమె తెలిపారు . ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు రవీంద్ర రాజు, త్రివేణి, పుష్ప , మస్తానీ, గాయత్రి, లక్ష్మీ, వసంత మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page