top of page

మెడికల్ డిస్ట్రిబ్యూటర్ హోల్సేల్ వారి సమస్యలు పరిష్కరిస్తాం ఎమ్మెల్సీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 2, 2022
  • 1 min read

మెడికల్ డిస్ట్రిబ్యూటర్ హోల్సేల్ వారి సమస్యలు పరిష్కరిస్తాం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్.


ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన ప్రొద్దుటూరు మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ హోల్సేల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిట్టా చంద్రశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సి ని కలిసి పూలమాల మరియు దు శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం వారికున్న పలు సమస్యలపై ఎమ్మెల్సీ ని విన్నవించుకోగా తప్పకుండా పరిష్కరిస్తారని ఆయన తెలియజేయడం జరిగింది, లిసిన వారిలో మెడికల్ డిస్ట్రిబ్యూటర్ల ప్రెసిడెంట్ మిట్టా చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ద్వారకనాథ్, కోశాధికారి కొత్త సుబ్బరాయుడు , సహాయ కార్యదర్శి జనార్ధన్, కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం ,హరి.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page