top of page

తిరుణాలకు మేడా రూ 50 వేలు వితరణ

  • Writer: EDITOR
    EDITOR
  • May 11, 2023
  • 1 min read

తిరుణాలకు మేడా రూ 50 వేలు వితరణ

ఆర్థిక సాయం అందజేస్తున్న మేడా

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


మండల పరిధిలోని గుండ్లూరు అరుంధతి వాడ గ్రామంలో నిర్వహించనున్న మాతమ్మ తిరుణాలకు గానూ శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి గురువారం గ్రామస్థులకు రూ 50 వేలు ఆర్ధిక సాయం అందజేశారు. తిరుణాల, జాతరలు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేస్తాయని, అమ్మవారి వేడుకలకు తన వంతు సహాయం అందించడం ఆనందదాయకమని ఈ సందర్భంగా మేడా తెలియజేశారు.


header.all-comments

ratings-display.rating-aria-label
header.no-ratings-yet

comment-box.add-a-rating
bottom of page