top of page

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేడా బాబు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 17, 2023
  • 1 min read

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేడా బాబు

ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న మేడా విజయ శేఖర్ రెడ్డి

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోనీ ఇసుకపల్లి రోడ్డు నందు నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజంపేట నియోజకవర్గ టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) ఆయనకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి పూలమాలలతో దుషాలువ తో అహ్వానిచడం జరిగింది.


ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు , నందలూరు మాజీ ఎంపీపీ పల్లె సుబ్రహ్మణ్యం , శ్రీ స్వామినాథ స్వామి అన్నదాన సత్రం కోశాధికారి చక్రాల సుబ్బరామయ్య, మాజీ ఎంపీటీసీ బీమా మునిస్వామి, టిడిపి సీనియర్ నాయకులు వేణు, మండేం నాగరాజు, చుక్క వెంకటేశ్వర్లు, వీరపురెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, చుక్క కొండయ్య, మండెం రామ్, రాము యాదవ్, సాతపల్లి వెంకీ, తదితర నాయకుఈలు యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page