top of page

అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోండి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 7, 2022
  • 1 min read

అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోండి - ప్రదీప్ రెడ్డి

మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు, ప్రశాంతంగా ఉండే కోసిగి మండలంలో అల్లర్లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీప్ రెడ్డి కోసిగి ఎస్ఐ రాజారెడ్డి ని కోరారు. శనివారం రాత్రి ఎమ్మిగనూరు పట్టణంలోని భీమా నిలయం లో వై. ప్రదీప్ రెడ్డి ని కలిసి పలు అంశాలపై ఎస్ఐ చర్చించారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని ఎస్ఐ ని యువ నేత కోరారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page