top of page

మంత్రాలయం లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 16, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా, మంత్రాలయం స్థానిక ప్రైవేట్ వసతి గృహాలను తనికీ నిర్వహేంచిన మంత్రాలయం S.I వేణుగోపాల్ రాజు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్సనార్థం వచ్చే యాత్రికులకు సంబందించిన గుర్టంపు కార్డులు పరిశీలించి వారికి వసతి గృహాలు అద్దెకు ఇవవలసిందిగా సూచించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page