top of page

మంత్రాలయ మఠం ఆసుపత్రిలో సౌకర్యాలు కరువు - సీపీఐ

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 24, 2021
  • 1 min read

మంత్రాలయం మఠం ఆస్పత్రిలో ప్రజలకు సౌకర్యం కల్పించలేని మఠం స్వామీజీ


మంత్రాలయం నియోజకవర్గ కేంద్రమైన మఠం ఆస్పత్రిలో భక్తులు అక్కడున్న గ్రామ ప్రజలు మఠం ఆస్పత్రికి వస్తే ప్రజలకు ఎటువంటి సౌకర్యం లేని మఠం ఆస్పత్రి వల్ల ప్రజలు భక్తులు సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే మఠం ఆస్పత్రిలో సిటీ స్కానింగ్ స్కానింగ్ కూడా లేక ప్రజలకు ఏవో రెండు ట్యాబ్లెట్లు ఇచ్చి పంపిస్తున్నారు అక్కడ హాస్పిటల్లో డాక్టర్ కూడా రిటైర్మెంట్ అయిన వైద్యులు రోగులకు సేవలు అందిస్తున్నారు మఠానికి కోట్ల విరాళాలు ఉన్న సౌకర్యాలు సున్న ఇప్పటికైనా పేషెంట్లకు కావాల్సిన సౌకర్యాలు వెంటనే కల్పించకపోతే ఆందోళన తప్పదు స్వామీజీ కి హెచ్చరించడం జరిగింది నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్ యాదవ్ సిపిఐ



Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page