top of page

మంగళగిరి అసెంబ్లీ వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఖరారు!

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 1, 2024
  • 1 min read

మంగళగిరి అసెంబ్లీ వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఖరారు!

టీడీపీ తరపున మాజీ మంత్రి నారా లోకేష్, వైసీపీ తరపున మురుగుడు లావణ్య అభ్యర్థులు గా ఖరారయ్యారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. ఇద్దరివీ రాజకీయ కుటుంబాలే. లోకేష్ గెలుపు కోసం టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తుండటంతో గెలుపు ధీమా లో వున్న ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ భారీ మెజార్టీ సాధన దిశగా సాగుతున్నారు. వైసీపీ అభ్యర్ధి ఎంపికలో జరిగిన అంతులేని జాప్యం ఆపార్టీ శ్రేణులను గందరగోళంలో పడవేసింది. పార్టీ గ్రూపులు లావణ్య గెలుపుకు ఏమేరకు సహకరిస్తాయో వేచిచూడాల్సిందే!.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page