top of page

బురఖా వేసుకుని మహిళల టాయిలెట్లోకి...

  • Writer: EDITOR
    EDITOR
  • Aug 18, 2023
  • 1 min read

బురఖా వేసుకుని మహిళల

టాయిలెట్లోకి వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్...

కేరళలోని కొచ్చిలోని లులు షాపింగ్ మాల్లో బురఖా ధరించి ఒక వ్యక్తి మహిళల టాయిలెట్లోకి ప్రవేశించాడు.. అంతే కాకుండా ఫోన్లో వీడియోలు రికార్డ్ చేశాడు. సీక్రెట్ కెమెరాను లోపల డోర్కు ఫిక్స్ చేశాడు. బయటికొచ్చిన అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి విచారించగా పురుషుడని తేలింది. అతడిని అరెస్ట్ చేసి, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page