top of page

మహిళా అభ్యుదయవాది కొర్రపాటి పద్మావతి ఇకలేరు

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 19, 2022
  • 1 min read

కకడప జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక శ్రీరాములపేటలో నివాసం ఉన్న మహిళా కొర్రపాటి పద్మావతి గారు ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు స్వర్గస్థులయినారు, 1983 వ సంవత్సరంలో 'రాధా మహిళా సమాజం' పేరుతో మహిళా సంఘాన్ని స్థాపించి ఆనాడే స్త్రీల యొక్క హక్కుల కోసం పోరాటం సాగించారు, అనతి కాలంలోనే స్త్రీల సమస్యలపై పోరాటంలో తనదయిన శైలితో తన వాక్చాతుర్ర్యాన్ని ప్రదర్శించి స్త్రీల గౌరవాన్ని సమాజంలో మరింత పెంచారు స్వర్గీయ కొర్రపాటి పద్మావతి, సమాజంలో స్త్రీల పట్ల అగౌరవాన్ని రూపుమాపి వారికి అన్ని రంగాల్లో సముచిత స్థానం కొరకు అహర్నిశలు పాటుపడ్డారు. 1985 వ సంవత్సరంలో ఎర్రగుంట్ల వెళ్లే దారిలో వృద్ధ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు స్వర్గీయ కొర్రపాటి పద్మావతి. కొర్రపాటి పద్మావతి గారు ప్రొద్దుటూరు మాజీ MLA స్వర్గీయ మల్లెల రమణా రెడ్డి గారి భార్యతో పాటు ఒకే పాఠశాలలో చదువుకున్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page