కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు పనులు ... విశాలమవుతున్న రోడ్లు...
- EDITOR

- Dec 9, 2025
- 1 min read
కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు పనులు ... విశాలమవుతున్న రోడ్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నేతృత్వంలో కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పర్యవేక్షణలో మైదుకూరు రోడ్డు లో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇంతకాలం ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ ఇక్కట్లతో అల్లాడిపోయిన ప్రజలకు ప్రస్తుతం పెద్ద ఊరట లభించింది. విశాలమైన రోడ్లపై స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రయాణించవచ్చని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అందరి అభినందనలు అందుకుంటోంది.




Good job