top of page

కార్మిక ఐక్యవేదిక జాయిన్ ఇన్ పోస్టర్ ఆవిష్కరణ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 23, 2022
  • 1 min read

జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనంతపురం ప్రెస్ క్లబ్ నందు కార్మిక ఐక్యవేదిక జాయిన్ ఇన్ అనే పోస్టర్ ని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర అధ్యక్షులు డా. బి.యస్ క్రిష్ణా రెడ్డి,జాతీయ అధికార ప్రతినిధి కాంతి జాన్ వెస్లీ, ముఖ్య అతిథిలుగా విచ్చేసి పోస్టర్లను ఆవిష్కరించారు.జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు నూకల కమలాకర్ రావు, ప్రధాన కార్యదర్శి దానియల్, జిల్లా అడిసినల్ సెక్రటరీ మురళి, గుంతకల్ నుంచి విచ్చేసిన కార్మిక ప్రతినిధులు, టీ.జీ.సూరి, లక్ష్మీనారాయణ, కుమార్, రాకెట్ల మస్తాన్, విచ్చేసి జిల్లా కార్మికుల సమస్యల పరిష్కారం పై సంక్షేమానికై NHRPF KIV లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ, కార్మికుల ఐక్యత కోసం, కార్మిక సమస్యల కోసం, జాతీయ మానవ హక్కుల సమితి నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page