top of page

"అతి కూతలు" వద్దు

  • Writer: EDITOR
    EDITOR
  • May 11, 2023
  • 1 min read

" అతి కూతలు " వద్దు అంటూ యువకుని పై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

యువకుడితో మాట్లాడుతున్న కేతిరెడ్డి

అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతీరెడ్డి గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లో ఈ ఘటన. మాకు ఇల్లు లేదు అంటూ ఎమ్మెల్యే ను నిలదీసిన యువకుడు, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కి షాక్ ఇచ్చిన యువకుడు. ఇంటి పట్టా మంజూరు చేయడం లేదని ఎమ్మెల్యే ను నిలదీసిన యువకుడు. 90 రోజుల్లో పట్టా వస్తుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని కేతిరెడ్డి ని ప్రశ్నించిన యువకుడు. అతి కూతలు వద్దు అని యువకుని పై ఎమ్మెల్యే ఆగ్రహం, నీకు నేను హామీ ఇవ్వాలా అంటూ యువకుడి పై ఎమ్మెల్యే ఆగ్రహం. చివరకు 90 రోజుల్లో నేను హామీ ఇస్తున్న అని ఒప్పుకున్న ఎమ్మెల్యే కేతి రెడ్డి. ఆ తరువాత అక్కడి నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్యే.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page