top of page

కావలి లో జాతీయ జెండాకు అవమానం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 28, 2022
  • 1 min read

నెల్లూరు : కావలి లో జాతీయ జెండాకు అవమానం.

శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవం వేడుకలలో జాతీయ జెండా ఆవిష్కరణ. 3 రోజులు గడుస్తున్న జాతీయ జెండాను తొలగించని వైనం..

జాతీయ జెండా కు ఘోర అవమానం జరిగిన కనీసం కన్నెత్తి చూడని అధికారులు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page