top of page

కందుకూరును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి - అఖిలపక్షం

Writer: EDITOR
EDITOR
Mar 20, 2022
1 min read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పాటవుతున్న సందర్భంలో పలు ప్రాంతాల్లో అక్కడి స్థానిక ప్రజలు ధర్నాలు చేస్తున్నారు.


ప్రకాశం జిల్లాలోని కందుకూరుని నెల్లూరు లో కాకుండా ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని గత కొన్ని రోజులుగా అన్ని పార్టీలు నాయకులు ఉద్యమిస్తున్నారు. కందుకూరు జేఏసీ గా కూడా రూపొందించారు.

ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరోసారి కందుకూరు నెల్లూరు లో కలపొద్దని ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని పేర్కొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page