top of page

200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం, కేసు నమోదు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 16, 2022
  • 1 min read

కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం, నిషేధిత గుట్కా, జూదంపై కొనసాగుతున్న మెరుపు దాడులు.


జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం పై జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్.అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ఆదివారం పోలీస్ అధికారులు, సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు. 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం, జూదం, నిషేధిత గుట్కా లకు సంబందించిన సమాచారాన్ని డయల్ 100 కు అందించాలని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page