మానవత్వాన్ని చాటుకున్న కడప పోలీసులు
- VOICE OF HERALD

- Jan 16, 2022
- 1 min read

కడప జిల్లా, కడపలో మరోసారి మానవత్వాన్ని నిరూపించుకున్న పోలీసులు, అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని అటుగా వెళ్తున్న జనం చూసి కూడా పట్టించుకోకుండా వదిలేసిన వైనం. వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని స్వయంగా అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని అంబులెన్స్ లోకి ఎక్కించిన టూ టౌన్ ఎస్సై తులసి ప్రసాద్. కడప నగరంలోని మాచు పల్లి బస్టాండ్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించిన టూ టౌన్ ఎస్సై నాగ తులసి ప్రసాద్.



Comments