top of page

చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 26, 2022
  • 1 min read

కడప జిల్లా, చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుడు ఆత్మహత్యాయత్నం, ప్రభుత్వం తమకు ఇళ్ల పట్టాలు కేటాయిస్తే వాటిని ఆక్రమించాలని చూస్తున్నారని వడ్డేపల్లి నివాసి వెంకటసుబ్బయ్య ఆరోపణ. పోలీసులు కూడా అక్రమార్కులకు అండగా ఉండి తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు, అందుకు నిరసనగా చింతకొమ్మదిన్నె స్టేషన్ ఎదుట బాధితుడు వెంకటసుబ్బయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. వెంటనే వెంకట సుబ్బయ్య ను రిమ్స్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page