top of page

కలం పై కాకీల జులుం నశించాలి అంటూ జర్నలిస్టుల నిరసన

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 14, 2022
  • 1 min read

ఈనాడు విలేఖరి పై పోలీసుల అత్యుసాహాన్ని నిరసిస్తూ చేవెళ్ల పోలీసు స్టేషన్ ముందు నేడు జర్నలిస్టులు తమ నిరసన గళాన్ని వినిపించారు, 'కలం పై కాకీల జులుం నశించాలి' 'ప్రజాస్వామ్యం లో పోలీసుల జులుం నశించాలి' అని జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ న్యాయం చేయాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ పై దాడి చేసిన చేవెళ్ల SI మహేశ్వర్ రెడ్డి ని వెంటనే సస్పెండ్ చెయ్యాలంటూ జర్నలిస్టులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు నిరసన తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page