వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలి - జింకా విజయలక్ష్మి
- VOICE OF HERALD

- Jan 31, 2022
- 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన చేసిన సమావేశంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి జింక విజయలక్ష్మి పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజయవాడ భవానినగర్ లో TDP నాయకుడు 14 సంవత్సరాల బాలికను మానసికంగా శారీరకంగా లైంగిక వేధింపులకు గురి చేయగా, సదరు బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాలా బాధాకరం అని, నిందితుడైన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ కు వెంటనే కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు పట్టణ YSRCP మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు.



Comments