top of page

హాస్టల్లో మూత్ర విసర్జన తో వంట చేస్తున్న వంట మహిళ

Writer: EDITOR
EDITOR
May 12, 2023
1 min read

హాస్టల్లో మూత్ర విసర్జన తో వంట చేస్తున్న వంట మహిళ

మూడు నెలలుగా ఇదే తంతు, బాయ్స్ హాస్టల్ లో వంట మనిషిగా పని చేస్తున్న మహిళ. కరీంనగర్ ప్రైవేట్ హాస్టల్లో మహిళ అసభ్య ప్రవర్తన. ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్లో పనిచేసే మహిళ వంట చేసే పాత్రల్లో మూత్ర విసర్జన చేసి అదే పాత్రలో వంట చేస్తోంది. ఇదంతా కొద్దిరోజులుగా జరుగుతుండగా భోజనం వాసన రావడంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా బయట పడింది. దీంతో మహిళను పని నుండి తొలగించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page