top of page

అతివేగం కారు బోల్తా, ప్రయాణికులు సురక్షితం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 25, 2022
  • 1 min read

కడప జిల్లా, సిద్దవటం మండలం మాధవరం ఒకటవ హైవే రోడ్డులో అదుపు తప్పి కారు బోల్తా, సంఘటన జరిగిన సమయంలో జనసంచారం లేకపోవటం వలన తప్పిన పెను ప్రమాదం, కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు, తెలంగాణ హైద్రాబాద్ నుండి తిరుమలేశుని దర్శనానికి కారులో బయలుదేరిన భక్తులు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేయనున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page