నిషేధిత గుట్కా పట్టివేత
- VOICE OF HERALD

- Jan 25, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, పాత గుంటూరు ఏరియా పరిధిలోని అరుంధతి నగర్ లో 1,05,975 రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా ను స్వాధీనం చేసుకున్న పాత గుంటూరు పోలీసులు ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించారు. ముద్దాయిల వద్ద నుంచి ఒక స్కూటీ ని స్వాధీనం చేసుకున్నారు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.




Comments