top of page

గోపాలపురం ఎంఎల్ఎ పై దాడి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 30, 2022
  • 1 min read

(ప్రసన్న ఆంధ్ర, రవి కుమార్, ఏలూరు)

ఏలూరు, ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత, ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో దారుణ హత్య.

వైఎస్ఆర్సీపీ నాయకుడు గంజి ప్రసాద్ ను ఉదయం హత్య చేసిన దుండగులు. ఏమి చేయలేని పరిస్థితిలో పోలీసులు, ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ పై దాడి చేస్తున్న దృశ్యం


గోపాలపురం ఎంఎల్ఎ పై దాడి


రక్షించాడానికి వచ్చిన పోలీసులపై దాడి. ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడి, దాడిలో గాయపడిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. ఉద్రిక్తత పరిస్థితు లో ఒకరికి గ్రామస్తుడు కి చెయ్యి విరిగిపోయిన పరిస్థితి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page