top of page

గోదావరిలో పడవ ఆగిపోయి కొట్టుకుపోయిన 15 మంది పాడి రైతులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 12, 2022
  • 1 min read

గోదావరిలో పడవ ఆగిపోయి కొట్టుకుపోయిన 15 మంది పాడి రైతులు

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్ల 7 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయిన 15 మంది రైతులు, ఇంజిన్ బోట్ల సాయంతో సురక్షితంగా రక్షించినఅ ధికారులు.. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం యలకల్లంక కు చెందిన పాడి రైతులు లంకలో ఉండే పశువులను వడ్డుకు తీసుకువచ్చేందుకు ఇంజెక్షన్ పడవపై వెళ్ళిన 15 మంది రైతులు.. లంకలలో ఉన్న పశువులను తీసుకొచ్చేందుకు వెళ్లిన 15 మంది రైతులు పశువులు తీసుకువస్తుండగా గోదావరి మధ్యలో ఆగిపోయిన పడవ.. నిన్న సాయంత్రం పడవపై లంకలోకి వెళ్లిన రైతులు..


గోదావరి ఉధృతికి సుమారు 7 కిలోమీటర్లు యానాం వద్ద మసకపల్లి వరకు కొట్టుకుపోయిన రైతులు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో కోటిపల్లి నుండి ఇంజన్ బోట్ల సాయంతో రైతులను కాపాడిన అధికారులు.. సురక్షితంగా బయట పడటంతో అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు..

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page