top of page

ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోలేదు.. చివరకు!

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 7, 2023
  • 1 min read

ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోలేదు.. చివరకు!

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే.. ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలిపే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని కరాడ్ సిటీలో రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా.. ముందుకు వచ్చిన 67 ఏళ్ల డా.చంద్రశేఖర్ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అన్ని వాహనాలు ఆగిపోగా.. చంద్రశేఖర్ మాత్రం తన బైక్ను ఆపకుండా సిగ్నల్ జంప్ చేసేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page