అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టండి. ప్రత్యేక అధికారి & జాయింట్ కలెక్టర్ నిధి మీనన్
- EDITOR

- Jul 28
- 1 min read
అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టండి. ప్రత్యేక అధికారి & జాయింట్ కలెక్టర్ నిధి మీనన్

ప్రొద్దుటూరు : పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద ద్రుష్టి పెట్టి పారిశుధ్యం, త్రాగునీటి సమస్యలపై శ్రద్ద పెడితే ప్రజల మన్ననలు పొందచ్చని జిల్లా కలెక్షర్ మరియు ప్రొద్దుటూరు ప్రత్యేక అధికారి నిధి మీనన్, IAS కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ కు సూచించారు. నూతనంగా భాద్యతలు స్వీకరించిన తర్వాత ప్రొద్దుటూరు ప్రత్యేక అధికారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లిన కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ కు సూచించారు. అధికారులను, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. కమీషనర్ తో రెవిన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ ఉన్నారు.





Comments