top of page

కన్న కొడుకు పై కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన కన్న తండ్రి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 12, 2022
  • 1 min read

వడమాల పేట మండలంలో దారుణం


తిరుపతి జిల్లా, కన్న కొడుకు పై కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన కన్న తండ్రి, 9ఏళ్ల మహేష్ కు పురుగులు మందు తాగించి హత మార్చే ప్రయత్నం చేసిన తండ్రి రమేష్. మహేష్ ను పుత్తూరు ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించిన అమ్మమ్మ, నయమై తిరిగి ఇంటికి తీసుకొచ్చిన కొడుకు మహేష్ పై మరోసారి హత్యాయత్నానికి పాల్పడ్డ తండ్రి రమేష్. తీవ్ర కాలిన గాయాల పాలైన మహేష్ ను రుయా ఆసుపత్రికి తరలింపు. బర్న్స్ వార్డులో చికిత్స పొందుతున్న మహేష్.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page