మనస్పర్థలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
- VOICE OF HERALD

- Apr 22, 2022
- 1 min read
అన్నమయ్య జిల్లా, పుల్లంపేటలో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం. పుల్లంపేటలోని చర్చి వీధిలో ఘటన, కరిమల సుమతి భర్త తో గొడవల వలన పెట్రోల్ పోసుకొని బిడ్డలతోసహ ఆత్మహత్య ప్రయత్నం. సకాలంలో స్పందించిన అగ్నిమాపక, పోలీస్ శాఖలు. భర్త బ్రతుకుదేరువు కోసం కత్తర్ కు, భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ముగ్గురి బిడ్డలకు మాత్రలు మింగించి తల్లి ఆత్మహత్యా యత్నం. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలింపు.



Comments