top of page

దువ్వూరులో దొంగనోట్ల ముఠా అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2023
  • 1 min read

కడప జిల్లా


దువ్వూరు మండలం కానగూడూరు గ్రామం వద్ద దొంగ నోట్ల చలామణికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. అరెస్ట్ కాబడిన వారు గుంటూరు జిల్లా మాచర్ల కు చెందిన యేసయ్య, గంగవరపు సాగర్ రెడ్డి, ప్రకాశం జిల్లా గిద్దలూరు టౌన్ కు చెందిన యంగనం పల్లె కోటేశ్వరరావు గా గుర్తింపు. 200 రూపాయల 59 దొంగ నోట్లు స్వాధీనము, దొంగ నోట్లు ముద్రించే ప్రింటర్, లామినేటరు, పేపర్ కటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్న దువ్వూరు పోలీసులు.

మైదుకూరు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్, మైదుకూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేంద్ర రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రారెడ్డి. సబ్ డివిజనల్ క్రైమ్ పార్టీ సిబ్బంది ని అభినందించిన కడప జిల్లా ఎస్పీ అంబురాజన్ ఐపీఎస్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page