top of page

ఫేక్ కరెన్సీ ముఠాను అరెస్ట్ చేసిన కడప పోలీసులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 9, 2022
  • 1 min read

వైఎస్ఆర్ జిల్లా, ఫేక్ కరెన్సీ ముఠాను అరెస్ట్ చేసిన కడప పోలీసులు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసిన కడప జిల్లా పోలీసులు, పోరుమామిళ్ల మండలంలో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఎనిమిది మంది నిందితులు. గుంటూరు, పల్నాడు, ఖమ్మం కడప జిల్లాకు చెందిన నిందితులుగా గుర్తించిన పోలీసులు, నిందితుల నుంచి రూ. 4.45 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం.

వివరాలను మీడియాకు వెల్లడించిన కడప ఎస్పీ అన్బురాజన్. పోరుమామిళ్ల సిఐ రమేష్, ఎస్సైలు అరుణ్ కుమార్, నాగ మురళిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page