top of page

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వరద పుట్టినరోజు వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 12, 2023
  • 1 min read

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వరద పుట్టినరోజు వేడుకలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఉదయం నెహ్రూ రోడ్డులోని ఆయన కార్యాలయం వద్ద అభిమానులు కార్యకర్తలు నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన కార్యాలయం వద్దకు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో సత్కరించిన అనంతరం భారీ కేకును కట్ చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page