top of page

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు హౌస్ అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 10, 2022
  • 1 min read

దేవినేని ని హౌస్ అరెస్ట్ చేసిన విజయవాడ (భవానీపురం) పోలీసులు, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సద్దుపల్లి గ్రామమునందు అక్రమ క్వారీయింగ్ కు నిరసనగా మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర గారు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలపడానికి వెళుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు హౌస్ అరెస్ట్

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page