top of page

నకిలీ ఐఏఎస్ అధికారి - కృష్ణ బాబు అంటూ ఆసుపత్రికి ఫోన్ కాల్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 13, 2022
  • 1 min read

గుంటూరు, కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలో తాను ఐఏఎస్ అధికారి కృష్ణ బాబు నంటు ఆసుపత్రికి ఫోన్ కాల్, ప్రవేట్ ఆసుపత్రి వైద్యుడిని బురిడీ కొట్టించ బోయిన వైనం, తనకు సంబందించిన వ్యక్తికి ఉద్యోగం 40వేలు శాలరీ ఇవ్వాలని డిమాండ్. వైద్యుడు పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కొత్త పేట పోలీసులు. నిందితుడు శ్రీనివాస్ రావు గా గుర్తింపు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. గతంలో శ్రీనివాస్ రావు సినిమా ఇండస్ట్రీ లో పని చేశాడని విచారణలో వేల్లడి, నిందితుడు నరసరావు పేట నివాసి ప్రస్తుతం గుంటూరులో నివాసిస్తున్న నిందితుడు శ్రీనివాస్ రావు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page