top of page

ప్రొద్దుటూరులో మద్యం మత్తులో యువకుడు ఇంటికి నిప్పు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 3, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు విజయనగరం వీధి 5/142 లో నివాసం ఉండే దిలీప్ అనే యువకుడు మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవపడి ఇంటికి నిప్పు, గతంలో కూడా వీధిలో పలుమార్లు మద్యం మత్తులో గొడవలు, ఇతనికి 6 నెలల క్రితం పెళ్లి అయ్యింది, భార్యతో తల్లిదండ్రులతో భేదాభిప్రాయాలు, పలుమార్లు హెచ్చరించిన పోలీసులు, ఈరోజు రాత్రి కూడా ఇంట్లో గోడవపడగా తల్లి దగ్గరలోని 1వ పట్టణ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేయటానికి వెళ్లగా, అంతలోనే మద్యం మత్తులో ఇంటికి నిప్పు పెట్టిన దిలీప్, చుట్టుపక్కల వారికి మధ్యాహ్నం నుండి ముందుగానే హెచ్చరికలు ఇల్లు కాలుస్తా అంటూ హల్చల్, అనుకున్నంత పని చేసి పరార్ అయిన దిలీప్, హుటాహుటిన రంగం లోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది. సగం పైగా కాలిన గ్యాస్ సిలిండర్ ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడం తో సిలిండర్ పై మంటలు ఆర్పాటంతో తప్పిన పెను ప్రమాదం, రెండు పక్కల ఉన్న 3 అంతస్థుల భవనాలు, దాదాపు ఒక లక్ష రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని అంచనా.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page