top of page

గన్ తో పెంపుడు కుక్క ను కాల్చి చంపిన ఫాస్టర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 1, 2022
  • 1 min read

గన్ తో పెంపుడు కుక్క ను కాల్చి చంపిన

ఫాస్టర్ హెమర్టన్



ఎన్టీఆర్ జిల్లా


గతంలో APSP పోలిస్ బెటాలియన్ లో విధులు నిర్వహించి రాజీనామా చేసిన హెమర్టన్. అనంతరం మిషనరి చర్చి పాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న హెమర్టన్. నిన్న సాయంత్రం అతని వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కుక్క ను కాల్చి అనంతరం పూడ్చి పెట్టిన వైనం. నందిగామ (మం) ‌అడవిరావులపాడు గ్రామం లోని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఫాస్టర్ హెమర్టన్ ను అదుపులో తీసుకుని విచారిస్తున్న నందిగామ పోలీసులు. ఎయిర్ గన్ ఎలాంటి సందర్బంలో వినియోగించాలనే కోణం లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page