దిశ యాప్ కు పొరుగు రాష్ట్రాల్లో ప్రశంశల వర్షం
- VOICE OF HERALD

- Jan 12, 2022
- 1 min read
ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఆయుధంలా ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన దిశ యాప్ కు కర్ణాటక మహిళలు ప్రశంసల వర్షం కురిపించారు అందుకు ప్రధాన కారణమైన నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎస్సై వెంకట రమణ ని( గబ్బర్ సింగ్) వారి సిబ్బంది ని ప్రత్యేకంగా అభినందిస్తూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మర్రిపాడు ఎస్ ఐ , పోలీసులు స్పందించిన తీరు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.




Comments