అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న - ధర్మాల శ్రీనివాస్ రెడ్డి
- VOICE OF HERALD

- Jan 22, 2022
- 1 min read
గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, 65 వార్డ్ వాంబే కాలనీ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఆలయ కమిటీ అధ్యక్షురాలు మంత్రి మంజుల ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన విల్లూరి శ్రీనివాస రావు, వరలక్ష్మి కుమారుడు హరీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి సౌజన్యంతో అన్నసమారాధన కార్యక్రమం జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 64 వ వార్డు వైఎస్ఆర్సిపి ధర్మాల శ్రీనివాసరెడ్డి, 76వ వార్డు వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ దొడ్డి రమణ విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిగినది ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం నిన్న అని అన్నారు ఆలయ నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఓల్లేటి నూక రాజు, పెంటకోట పైడి రాజు, వర్రీ రాంబాబు, రామలక్ష్మి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.





Comments