top of page

ఘనంగా ధర్మాల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 8, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర విలేకరి, 64 వ వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలు అభిమానులు.

గాజువాక టి ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి ,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎస్ పరదేశి ఆధ్వర్యంలో 64 వ వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా ఎస్ పరదేశి మాట్లాడుతూ 64వ వారికి ఎనలేని సేవలు అందిస్తున్న నా మిత్రుడు ధర్మాల శ్రీనివాసరావు పుట్టినరోజు జరిపించడం లో ఎంతో సంతోషంగా ఉందని వారి అభివృద్ధికి కరోనా సమయంలో కూడా ప్రజలకు అండదండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ధర్మాల శ్రీనివాసరావు గారికి నిండు నూరేళ్లు ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు వైయస్సార్ సీనియర్ నాయకులు గంట గురుమూర్తి , 75వ వై ఎస్ ఆర్ సి పి ఇంచార్జ్ బుజ్జి, 87 వ వార్డు ప్రెసిడెంట్ చిత్రాల వెంకటరమణ, 87వ మహిళా అధ్యక్షురాలు పల్లా చిన్న తల్లి, రాష్ట్ర మహిళా కార్యదర్శి గంగులూరి రాజా రాణి, ఇతర నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని వారి అభిమాన నాయకుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page