top of page

ధన్య టి.వి ఛానల్ సిఎండి నక్కొళ్ళ బాలసుబ్రమణ్యంకి గౌరవ డాక్టరేట్ ప్రదానం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 2, 2023
  • 1 min read

ధన్య టి.వి ఛానల్ సిఎండి నక్కొళ్ళ బాలసుబ్రమణ్యంకి గౌరవ డాక్టరేట్ ప్రదానం

నక్కొళ్ళ బాలసుబ్రమణ్యం (ఫైల్ ఫోటో)

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ధన్య టి.వి ఛానల్ సిఎండి నక్కొళ్ళ బాలసుబ్రమణ్యంకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కమిషన్ క్రిస్టియన్ గ్లోబల్ ఐజిసియు


యుగాండా దేశం లోని - గ్లోబల్ మినిస్ట్రీ అండ్ డిసిపిల్‌షిప్ ఇన్‌స్టిట్యూట్ అంతర్జాతీయ సంస్థలతో అనుబంధం మరియు గుర్తింపు పొందింది. ఈ యునివర్సిటీ డాక్టరేట్ డిగ్రీ సర్టిఫికేట్ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ యొక్క ముద్ర మరియు సంతకంతో మంజూరు చేయబడింది. విద్య, సోషల్ సైన్సెస్, మెడిసిన్, హ్యూమన్ రైట్స్, హ్యుమానిటీ, థియాలజీ, క్రిస్టియన్ మినిస్ట్రీ మరియు మిషన్ రంగంలో గౌరవ డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేశారు. ఈ డాక్టరేట్ ప్రదానం కు కృషి చేసిన మనం ఫౌండేషన్ చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page