top of page

ఘనంగా ధన్య టి.వి 5వ వార్షికోత్సవ వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 22, 2023
  • 1 min read

ఘనంగా జరిగిన ధన్య టి.వి 5వ వార్షికోత్సవ వేడుకలు.. ఫౌండర్ నక్కోళ్ళ బాలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు

పేదవాడి గుండె చప్పుడుగా ఉంటూ, క్షణ క్షణం మీ ముందుకు సమాచారం" అనే నినాదంతో ముందుకు సాగుతూ.. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనే ఆశయంతో ధన్య టి.వి ఛానల్ & సోషల్ మీడియా నెట్వర్క్ ను 2018లో ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ధన్య టి.వి ఛానల్ ను నిరంతరాయంగా ప్రజలకు తాజా వార్తలను అందిస్తూ ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రముఖ అడ్వకేట్స్, ప్రముఖ వ్యాపార వేత్తలు అడ్వర్టైజర్లుగా, వివిధ సేవా సంఘాలు, ప్రజల ఆదరాభిమానాలతో ముఖ్యంగా CEO బి.రమేష్ బాబు, కరెస్పాండెన్స్ బి.రాజా రావు, బి.సురేష్, మెయిన్ రిపోర్టర్ ఎం.రాజు, నెట్వర్క్ సర్వర్ గ్రాఫిక్ ఎడిటర్ ఎన్.మహేష్, టీం మెంబెర్స్ ఐ.పవన్ కుమార్, ఐ.తిరుపతి, కె.ఓబులేసు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సపోర్టర్స్ రియాజ్, సలీం, సమీర్ వీరందరి అకుంఠిత దీక్ష పట్టుదల వలన ధన్య టి.వి అయిదు సంవత్సరాల ప్రయాణం సాగిందని, వారికి తోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు.


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Jun 22, 2023
Rated 5 out of 5 stars.

Thankyou Sir

Like
bottom of page