top of page

బావిలో పడిన దుప్పిని కాపాడిన ఫారెస్ట్, ఫైర్ సిబ్బంది

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jun 5, 2022
1 min read

ప్రమాదవశాత్తు బావిలో పడిన దుప్పిని కాపాడిన ఫారెస్ట్ మరియు ఫైర్ సిబ్బంది.


పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం టి ఎస్ అగ్రహారంలో ప్రమాదవశాత్తు బావిలో పడిన దుప్పిని కాపాడిన ఫైర్ మరియు ఫారెస్ట్ సిబ్బంది.

వివరాల్లోకి వెళితే, శనివారం నాడు టి.ఎస్ అగ్రహారంలో పాడుపడిన బావిలో ప్రమాదవశాత్తు ఒక దుప్పి బావిలో పడిపోయింది. గ్రామస్తులు సకాలంలో స్పందించి ఫైర్ మరియు ఫారెస్ట్ సిబ్బంది వారికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది వారు చాకచక్యంగా దాన్ని తాళ్లతో పైకి లాగడంతో చెంగుచెంగున అడవికి పారిపోయింది దుప్పిని క్షేమంగా పైకి తీసిన ఫారెస్ట్ మరియు ఫైర్ సిబ్బంది ని గ్రామస్తులు కొనియాడారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page