జింక కలకలం...!
- EDITOR

- Mar 19, 2022
- 1 min read
ప్రకాశం జిల్లా, టంగుటూరు మండల రెవెన్యూ కార్యాలయం వద్దనున్న రైస్ గోదాముల వద్ద ఈ రోజు పొద్దున జింక కనిపించింది.

టంగుటూరు దక్షిణం వైపు ఉన్న అడవి పొదల నుంచి వచ్చిన జింక మనుషులను చూసి గోదాముల వైపు పరిగెత్తి గేటులో చిక్కుకు పోయింది.
జింక పడుతున్న అవస్థలు చూసిన పాదాచారులు దానిని రక్షించి , అటవీ అధికారులకు సమాచారం అందించారు.


Comments