top of page

వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి బెదిరింపులు

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 27, 2023
  • 1 min read

వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి బెదిరింపులు

వివేకా హత్య కేసులో తనకు వస్తున్న బెదిరింపుల పై కడప ఎస్పీకి ఫిర్యాదు చేసిన దస్తగిరి, బెదిరింపులు, రాజీకి రాయబారాలు వస్తున్నాయని, మాట వినలేదని కక్షకట్టి అక్రమ కేసులు పెడుతున్నారని, లొంగదీసుకునేందుకు వైసీపీ నేతల ప్రయత్నం చేస్తూ, బెయిల్ రద్దు చేయించాలని తప్పుడు కేసులు బనాయిస్తూ, ప్రభుత్వం మాది... జాగ్రత్త అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను చావుకైనా సిద్దపడతానని, రాజీకి పడే ప్రసక్తే లేదని వివేకా హత్య కేసులో అఫ్రూవర్ దస్తగిరి వెల్లడించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page